Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తాతయ్య, అమ్మమ్మలకు మనుమల తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Author
Posted By TELANGANA KERATAM
| 12 Nov 2026, 06:18 AM | 4 | Politics, తెలంగాణ
తాతయ్య, అమ్మమ్మలకు మనుమల తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
తాతయ్య, అమ్మమ్మలకు మనుమల తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
 కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ జిల్లా హైదరాబాద్ నవంబర్ 11
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట అనురాగానికి ప్రతిరూపంగా, ఆప్యాయతకు చిరునామాగా నిలుస్తూ, ఎన్నో ఒడిదుడుకులను కలిసి ఎదుర్కొంటూ జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన తాతయ్య, అమ్మమ్మల దాంపత్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమని వారి మనుమలు సంతోష్, వీరేశం, బలరాజు పేర్కొన్నారు.ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, అన్యోన్యతతో ఎన్నో వసంతాలను కలిసి సాగిస్తూ కుటుంబ సభ్యులకు ప్రేమాభిమానాలను పంచుతున్న తమ ప్రియమైన తాతయ్య, అమ్మమ్మలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.వారి దాంపత్య జీవితం ఎల్లప్పుడూ ఆనందాల హరివిల్లుగా విరాజిల్లాలని, వారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమతో,మీ మనుమలు
సంతోష్  వీరేశం  బలరాజు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: