Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బహుజనల హక్కుల కోసం ఉద్యమించాలి -దుబ్బాక మండల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకుల పిలుపు

Author
Posted By Kancharala Shivakumar
| 12 Nov 2026, 09:27 PM | 52 | తెలంగాణ
బహుజనల హక్కుల కోసం ఉద్యమించాలి -దుబ్బాక మండల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకుల పిలుపు
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 12,తెలంగాణ కెరటం:
ఈనెల 20వ తారీఖున దుబ్బాక మండల ఎస్సీ,ఎస్టీ, బిసి మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని గురువారం రోజున దుబ్బాక మండల బహుజన నాయకులు అందరూ పిలుపునివ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో హక్కుల సాధన కోసం అదేవిధంగావెనుకబడిన వర్గాల ప్రజలకు తమ హక్కుల కోరకై తమ ఆత్మగౌరవ సామాజిక మనత్వ న్యాయం కోసం ఉద్యమించవలసిన అవసరము ఎంతో ఉన్నదని తెలిపారు కావున దుబ్బాక మండల పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరూ పార్టీలకతీతంగా ఈనెల 20 తారీఖున వైశా భవన్ దుబ్బాకలో జరిగేటువంటి సమావేశాన్ని విజయవంతం చేసి మన హక్కుల సాధనలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: