Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి -చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

Author
Posted By Kancharala Shivakumar
| 12 Nov 2026, 09:29 PM | 61 | తెలంగాణ
ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి  -చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 12, తెలంగాణ కెరటం:
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డుకు చెందిన తలారి సురేందర్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొండే గోపాల్ రెడ్డి గురువారం రోజున వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు మల్లుగారి రామచంద్రారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల భరత్, మట్ట కిషన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, నాయకులు ఐరెని సాయి తేజ గౌడ్, చెరుకు బాలకిషన్, దొందడి శ్రీనివాస్, కుక్కల రాజు, దండబోయిన శ్రీనివాస్, కుమ్మరి కిషన్, ఎద్దు రాజు, పడిగే రఘు, మహమ్మద్ రియాజ్, రాజు, తలారి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: