Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాయపట్నంలో ఘనంగా మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలు

Author
Posted By TELANGANA KERATAM
| 13 Nov 2026, 08:49 PM | 10 | Politics, తెలంగాణ
రాయపట్నంలో ఘనంగా మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ కెరటం నవోంబర్ 12 జగిత్యాల ప్రతినిధి 
 మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలను రాయపట్నం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాజేందర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: