Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎర్రబెల్లి గ్రామ మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 05:37 AM | 8 | Politics, తెలంగాణ
ఎర్రబెల్లి గ్రామ మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక
ఎర్రబెల్లి గ్రామ మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

విద్యార్థులు ఇప్పటినుంచే ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలి బొడ్డు శాంతి సాగర్ మాదిగ

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా 

హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ వేలేరు మండల ఇన్‌చార్జి బొడ్డు శాంతి సాగర్ మాదిగ మాట్లాడుతూ, విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే కష్టపడి మాదిగ విద్యార్థి సమాఖ్య ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం ఎర్రబెల్లి గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ వివరాలు :

అధ్యక్షుడు : ఎలా ప్రకాష్ మాదిగ, అధికార ప్రతినిధి : గొర్రె రంజిత్ మాదిగ,
ప్రధాన కార్యదర్శి : కొంకటి వర్ధన్ మాదిగ,
ఉపాధ్యక్షులు : గంగారపు నవీన్ మాదిగ, ఉపాధ్యక్షుడు : బొంకూరి వినీత్ మాదిగ, కార్యదర్శి : తాండ్ర వినయ్ మాదిగ, సహాయ కార్యదర్శి : ఎల్ల ప్రదీప్ మాదిగ,
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సింగారపు పవన్ మాదిగ, సింగారపు సురేష్ మాదిగ, ఎలా మధు మాదిగ, సింగారపు రాజ్ కుమార్ మాదిగ, ఎలా రాజబాబు మాదిగ, ఎర్ర విల్సన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: