Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిది

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:25 AM | 9 | Politics, తెలంగాణ
సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిది
సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిది.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13):

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను 
అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ మండలాలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 277 మంది లబ్ధిదారులకు, 98,68,800 రూపాయల చెక్కులను 
పెద ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, అనారోగ్య సమస్యలతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఆపద సమయంలో అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి కుటుంబాల్లో ఆశలు నింపుతోందని.
పేదల ఆరోగ్యానికి భరోసా.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండ.. ముఖ్యమంత్రి సహాయ నిధిప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేదల పక్షాన నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం.. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: