Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డప్పు ఈశ్వర్‌కు సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:27 AM | 7 | Politics, TELANGANA, తెలంగాణ
డప్పు ఈశ్వర్‌కు సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం
డప్పు ఈశ్వర్‌కు సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 13: కొర్రెముల గ్రామానికి చెందిన డప్పు ఈశ్వర్ అనారోగ్యంతో చికిత్స పొందగా, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.60 వేల ఆర్థిక సాయం చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజేష్ సూచన మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో ఈ సాయం మంజూరైంది. ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్, కొర్రెముల గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ బాధితుడికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు దయ్యాల ఆంజనేయులు, మాజీ డైరెక్టర్ కుర్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: