Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తిలో ఈరోజు 22వ వార్డ్ లో శ్వేతా నగర్ కాలనీలో పైప్ లైన్ వాటర్ సక్రమంగా రానందున

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:43 AM | 9 | Politics, తెలంగాణ
వనపర్తిలో ఈరోజు 22వ వార్డ్ లో శ్వేతా నగర్ కాలనీలో పైప్ లైన్ వాటర్ సక్రమంగా రానందున
వనపర్తి మండలం 
వనపర్తిలో ఈరోజు 22వ వార్డ్ లో శ్వేతా నగర్ కాలనీలో పైప్ లైన్ వాటర్ సక్రమంగా రానందున వార్డ్ కౌన్సిలర్ ఎర్వ అరుణ మెకానిక్ శ్రీను గారు భగీరథ పైప్ లైన్ మెకానిక్ ను పిలిపించి కొత్త పైపులు వేయించి రిపేరు చేయించడం జరిగింది కాలనీవాసులకు నీలా ఇబ్బంది చాలా ఉన్నది దీని ద్వారా ఎలా వాళ్లకు మంచినీళ్ల సమస్య రాకుండా చేయించడం జరిగింది.
జానకిరామ్ తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: