Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థుల భవిష్యత్తుకు చేయూత… విద్యాభివృద్ధికి మరో ముందడుగు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ పటేల్

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 06:51 AM | 4 | ఎడ్యుకేషన్, తెలంగాణ
విద్యార్థుల భవిష్యత్తుకు చేయూత… విద్యాభివృద్ధికి మరో ముందడుగు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ పటేల్
విద్యార్థుల భవిష్యత్తుకు చేయూత… విద్యాభివృద్ధికి మరో ముందడుగు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ పటేల్ 
నిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్ బైంసా మండలంలోని దేగాం గ్రామంలోని ZPHS ప్రభుత్వ ఉన్నత విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ భోస్లే మోహన్‌ రావ్ పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే గొప్ప సంపద. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం అందించడం అభినందనీయం.నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు. వారి విద్యాభివృద్ధికి సహకరించడం మనందరి బాధ్యత.విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ భోస్లే మోహన్‌ రావ్ పాటిల్, ప్రజా ట్రస్ట్. చైర్మన్

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: