Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియామక పత్రాలు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదట అందజేత..

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 09:08 AM | 4 | Politics, తెలంగాణ
టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియామక పత్రాలు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదట అందజేత..
టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియామక పత్రాలు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదట అందజేత..
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 18, నవంబర్
టి వై జె ఎఫ్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల మేరకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు చేతుల మీదగా టి వై జె ఎఫ్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా టి వై జె ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ నియామక పత్రాలు తీసుకున్న ప్రతి టి వై జె ఎఫ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ యూనియన్ బలోపేతానికి అందరూ కృషిచేయాలని అన్నారు..
తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మన యూనియన్ రాష్ట్ర నాయకులు చాంబర్స్ కమిటీ చైర్మన్ పి. వి.ప్రభాకర్,రాష్ట్ర అధ్యక్షులు డా.తనుగుల జితేందర్ రావు కృషి చేస్తున్నారని వారికి మన సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు అందరం కూడా సహకరిస్తూ యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు..
  ఈ కార్యక్రమంలో టి వై జె ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగత్ కృష్ణ, టి వై జి ఆఫ్ స్టేట్ ఆర్గనైజర్ పి వి భైరవన్ శర్మ లక్ష్మణ్, ,,మహమ్మద్ ఇమ్రాన్, టీజేవైఎఫ్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్,,,, సంగారెడ్డి జిల్లా కమిటీ సంగారెడ్డి అధ్యక్షుడు సంతోష్ కుమార్. జిల్లా  ఎక్సీక్యూట్ మెంబర్ సుదర్శన్ గౌడ్ భానుప్రియ. సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం, ప్రవీణ్ కుమార్ అబూబకర్ మిర్జా అన్వర్ బేగ్ మమ్మద్ కలీం, నరేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: