Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.

Author
Posted By NARESH PIPPARA
| 12 Nov 2026, 11:15 AM | 5 | Politics, తెలంగాణ
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లోని . ఐ డి ఓ సి లో    బీఎండబ్ల్యూ         కాంతమ్మ  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శర్మ , అడ్వకేట్ హుస్సేన్ , షఫీ తో పాటు పలువురు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విద్య, సమానత్వం, మైనారిటీల అభ్యున్నతి కోసం మౌలానా ఆజాద్  చూపిన మార్గం మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
మొహమ్మద్ ఉస్మాన్వైస్ చైర్మన్మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లామైనారిటీ డిపార్ట్‌మెంట్

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: