Home

విద్యుత్ తీగల రూపంలో యమపాశాలు.. 14 ఏళ్ల గిరిజన బాలుడి దుర్మరణం

విద్యుత్ తీగల రూపంలో యమపాశాలు.. 14 ఏళ్ల గిరిజన బాలుడి దుర్మరణం పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి విద్యుదాఘాతానికి బలి గోవర్ధనపురంలో విషాదం.. నిరుపేద గిరిజన కుటుంబంలో తీరని శోకం రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. చిన్న వయసులోనే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు కూలీ పనులకు వెళ్లిన 14 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం,...

స్పైసెస్ ఇండస్ట్రీస్, రెస్టారెంట్‌ లపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

 పాటించని నిర్వాహకులకు జరిమానాలు షో కాజ్ నోటీసులు జారీ.. తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 02 : కోరుట్ల మండలంలోని కిషన్ రావు పల్లె శివారులోని రోజ్, శ్రీ రాజరాజేశ్వర స్పైసెస్ ఇండస్ట్రీస్ లతో పాటు కోరుట్ల పట్టణంలోని విజయ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ లలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, వంటకాల తయారీలో పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం...

17 ఏళ్లుగా పూర్తికాని రైల్వే బ్రిడ్జి పనులు.. ఘట్‌కేసర్ బంద్ విజయవంతం

 ఆధ్వర్యంలో ఐక్యంగా నిరసన..  స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు బ్రిడ్జి నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని నాయకుల డిమాండ్ (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 2 : ఘట్‌కేసర్ మండలంలో గత 17 సంవత్సరాలుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఘట్‌కేసర్ బంద్ నిర్వహించారు. ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అఖిలపక్ష...

పటాన్చెరు లో సరికొత్త పారిశుధ్య విప్లవ

పటాన్చెరు లో సరికొత్త పారిశుధ్య విప్లవ, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 2, నవంబర్రూట్స్ ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మీషిన్లను టిప్పర్లను ప్రారంభించిన *గూడెం మహిపాల్ రెడ్డి,పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్...* తోషిబా వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధులు రూపాయలు 5 కోట్ల 32 లక్షల అంచనా వ్యయంతో పటాన్చెరు మరియు అమీన్పూర్ సర్కిల్ కు 10 పారిశుధ్య వాహనాలు పంపని…… 5స్వీపింగ్ ట్రక్ మరియు 5 టిప్పర్ లను ఈ రోజు *శాసన సభ్యులు గూడెం మహిపాల్...

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి..... పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల పెన్షన్ చెల్లించాలి...... అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.....మేకల దాసు ఎ.ఐ.టి.యు.సి రాష్ట్ర కార్యదర్శి....తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు... తెలంగాణ రాష్ట్రంలో (ఐ.సి.డి.ఎస్ ) పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎ.ఐ.టి.యు.సి రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన...

పొగాకు వినియోగంతో ప్రాణాంతక వ్యాధులు

పొగాకు వినియోగంతో ప్రాణాంతక వ్యాధులు విద్యార్థులకు పొగాకు దుష్ప్రభావాలపై అవగాహన తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 2 మద్దూర్ మండల కేంద్రంలో పేదిరిపహాడ్ గ్రామంలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు  పేదిరిపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు, గుట్కా, ఖైనీ, సిగరెట్ వంటి ఉత్పత్తుల వినియోగం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్‌తో పాటు ఇతర ప్రాణాంతక...

రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి కన్నెర్రతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. యాభై ఏళ్ల నుంచి సముద్రంలో భూతాపం పెరిగి ఎలినినో రూపంలో విలయతాండం చేస్తోందనే నిజాలు తెలియని...

శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం

శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 2: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో రైతులకి ఆర్ పి ల్ ఆధారిత శిక్షణ లో నూనె గింజల సాగుని ప్రోత్సహించడం మరియి తక్కువ నీటితో చిరుధాన్యల సాగుని విస్తరించడం పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భీంగల్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాధికా , మండల వ్యవసాయ అధికారి హరీష్ ఎల్‌నినో...

ఆటల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలి

70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంబించిన  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 2: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల పరిధిలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన 70వ అండర్-14, అండర్-17 (బాలబాలికల) మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి...

కబడ్డీ పోటీలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి కి ఎంపికైనా ఆక్స్ ఫర్డ్ విద్యార్థులు

 తెలంగాణ కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్  నవంబర్ ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన డైరెక్టర్ దాసరి నాగేశ్వర్ ప్రిన్సిపల్ డాల్ఫిన్ లివర్  అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీల్లో జోగిపేట కి చెందిన ఆక్స్ ఫర్డ్ విద్యార్థులు దైవీక్, శ్రీశాంత్, దిక్షిత్ లు కబడ్డీ ఆటలో లో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయికి ఎంపిక అవడం జరిగింది. అలాగే వాలీబాల్ పోటీలో అందోల్ జట్టు ద్వితీయ స్థానం పొందింది....

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కి 925 కోట్లు మంజూరు

 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు   తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి లో భాగంగా 925 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 925 కొట్లు రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా మంచిర్యాల నియోజకవర్గ...

కాచెరువు శిఖం భూమిని కాపాడాలి

ఆక్రమణలను అరికట్టి.. హద్దులు నిర్ణయించాలి ప్రజావాణిలో మత్స్య సహకార సంఘం సభ్యుల వినతి తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 2 మద్దూరు గ్రామ శివారులోని కాచెరువు శిఖం భూమిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి పరిరక్షించాలని మద్దూరు మత్స్య సహకార సంఘం సభ్యులు కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో భార్గవ్ రామ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని నిడ్జింత రోడ్డుకు సమీపంలో ఉన్న కాచెరువు పరిధిలో సర్వే నంబర్ లో...

రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు

 తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచనరైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.సదాశివపేట మండలం పెద్దాపూర్ రైతు వేదికలో నందికంది...

నీళ్లు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి

 పంటల సాగుపై రైతులకు అవగాహనతెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 2నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని గోకుల్ నగర్ గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని కళాకారులు సూచించారు. ముఖ్యంగా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా...

స్టేషన్‌కు వాస్తు దోషమా? రెండున్నరేళ్లలో ఏడుసార్లు ఎస్సైల మార్పు

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. స్టేషన్‌కు ఏమైంది..? ఇక్కడ విధులు నిర్వహించాలంటే అధికారులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? లేక స్టేషన్‌కు వాస్తు దోషమేమైనా ఉందా..? అంటూ స్థానికుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 2024 ఏప్రిల్ నుంచి 2026 అక్టోబర్ వరకు సుమారు రెండున్నరేళ్ల వ్యవధిలో ఆరుగురు ఎస్సైలు మారగా, ఏడుసార్లు బాధ్యతల మార్పు జరిగినట్లు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. వచ్చిన కొద్దిరోజులకే మార్పు!ఒక...

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వేటు

 నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటుతెలంగాణ కెరటం నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఉప్పునుంతల తహసీల్దార్ ఎ. సునీతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం అచ్చంపేట డివిజన్ ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో సర్వే నంబర్ 115కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 13 ఎకరాల 17 గుంటల భూమి ఇతరుల పేర్లపై అక్రమంగా...

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...

 తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా “జల్! జంగల్!! జమీన్!!!” అనే నినాదంతో పోరాడి, ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన ఆదివాసీ వీరుడు, అమరవీరుడు కొమురం భీం విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , ఉట్నూర్( ఐ.టి.డి.ఎ) పి. ఓ మంద మకరందు తో కలిసి ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..ఈ...

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా “జల్! జంగల్!! జమీన్!!!” అనే నినాదంతో పోరాడి, ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన ఆదివాసీ వీరుడు, అమరవీరుడు కొమురం భీం  విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , ఉట్నూర్( ఐ.టి.డి.ఎ) పి. ఓ మంద...

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డికి ఎంపీ అరవింద్ పరామర్శ  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 :  మెట్పల్లి పట్టణ పరిధిలోని అరపేటలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి ఏలేటి బుచ్చిలింగం ఇటీవల మృతి చెందగా, ఆదివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నరేందర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుచ్చిలింగం చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంపీ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు,...

రామ్ లీలా మైదానంలో జరిగిన రాహుల్ సభను సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలు, కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన జగ్గారెడ్డి

రామ్ లీలా మైదానంలో జరిగిన రాహుల్ సభను సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలు,  కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన జగ్గారెడ్డి తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 1, నవంబర్ డిల్లీ లోని రాహుల్ సభకు.. సంగారెడ్డిలో లైవ్ ఏర్పాట్లు చేయించిన జగ్గారెడ్డి - ఎల్. ఈ.డి స్క్రీన్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు - డిల్లీ రామ్ లీలా మైదాన్ సభకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్...